బాత్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరబ్ సోషలిస్ట్ బాత్ పార్టీ
حزب البعث العربي الاشتراكي
స్థాపన 1940
ప్రధాన కార్యాలయం డెమాస్కస్ (సిరియా విభాగం) మరియు బాగ్దాద్ (ఇదివరకటి ఇరాక్ విభాగానికి)
సిద్ధాంతం అరబ్ జాతీయవాదం,
అరబ్ సామ్యవాదం,
లౌకికవాదం
International affiliation లేదు

అరబ్ సోషలిస్ట్ బాత్ పార్టీ ఒక లౌకికవాద అరబ్ జాతీయవాద పార్టీ. ఆ పార్టీ చాలా అరబ్ దేశాలలో పనిచేసినా, సిరియా, ఇరాక్ రాజకీయాలలో మాత్రమే బలపడింది. ఇరాక్ లో ఆ పార్టీ సద్దాం హుస్సేన్ నాయకత్వంలో పనిచేసింది. ఇప్పుడు ఆ పార్టీ సిరియా రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తోంది.