బాబాయ్ అబ్బాయ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బాబాయ్ అబ్బాయ్
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం జంద్యాల
తారాగణం నందమూరి బాలకృష్ణ,
అనితారెడ్డి
సంగీతం చక్రవర్తి
భాష తెలుగు

బాగా చదువుకొని నిరుద్యోగిగా ఉండే ఒక అబ్బయ్ అనే యువకుని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. అతని ఉద్యోగ ప్రయత్నంలో అతనికి సహాద్యాయునిగా ఇంటి కష్టాలు అధికమైన మరొక బాబయ్ అనే వ్యక్తి జతచేరుతాడూ. ఇద్దరూ అబద్దాలతో ఒక ఇంట్లో అద్దెకుంటుంటారు. ఆమెను ప్రేమించిన అతనికి ఏదైనా ఉద్యోగం ఇవ్వమని తన తండ్రి వద్దకు తీసుకొని వస్తుంది ఆమె. ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి దానిని నిర్ణీత సమయానికి ఖర్చు చేయగలిగితే తన కూతురుని ఇచ్చి పెళ్ళి చేస్తానంటాడు ఆమె తండ్రి. అబ్బాయ్ బాబాయ్ కలిసి దానిని ఖర్చు చేయు ప్రయత్నంలో మరింతగా సంపాదిస్తూపోతారు. డబ్బుమీద విరక్తి పెంచుకొని తిరిగి వెనుకకు ఇచ్చేందుకు వెళ్ళిన అతనికి తను అతడిని డబ్బు అమనిషా కాదా అని తెలుసుకొనేందుకు ఒక పరిక్ష చేసానని తన కూతుర్తో వివాహం చేసేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పి తన కుమార్తెతో వివాహం జరిపిస్తాడు ఆమె తండ్రి.