బాబూ బ్యాండ్ బాజా
Jump to navigation
Jump to search
బాబూ బ్యాండ్ బాజా | |
---|---|
దర్శకత్వం | రాజేష్ పింజానీ |
రచన | రాజేష్ పింజానీ |
నిర్మాత | నీతా జాదవ్ |
తారాగణం | మిలింద్ షిండే మితాలీ జగ్తాప్ వరద్కర్ వివేక్ చాబుక్వర్ |
ఛాయాగ్రహణం | అశుతోష్ ఆప్టే, రాజా వరద్కర్, సందీప్ వరద్కర్ |
కూర్పు | సంతోష్ గోథోస్కర్ |
సంగీతం | రోహిత్ నాగభీడే |
పంపిణీదార్లు | దార్ మూవీస్ |
విడుదల తేదీ | 13 ఏప్రిల్ 2012 |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మరాఠీ |
బడ్జెట్ | ₹0.75 crore (US$94,000) |
బాక్సాఫీసు | ₹2.10 crore (US$2,60,000) |
బాబూ బ్యాండ్ బాజా, 2012 ఏప్రిల్ 13న విడుదలైన మరాఠీ సినిమా. నితా జాదవ్ నిర్మాణంలో రాజేష్ పింజానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిలింద్ షిండే, మితాలీ జగ్తాప్ వరద్కర్, వివేక్ చాబుక్వర్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా జాతీయ ఉత్తమ నటి (మితాలీ జగ్తప్ వరద్కర్), దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం, జాతీయ ఉత్తమ బాలనటి (వివేక్ చాబుక్స్వర్) మొదలైన మూడు విభాగాల్లో అవార్డులు సాధించింది. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ఆరు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
నటవర్గం
[మార్చు]- మిలింద్ షిండే
- మితాలీ జగ్తాప్ వరద్కర్
- వివేక్ చాబుక్స్వర్
- సంజయ్ కులకర్ణి
- నమ్రత అవతే
- ఉషా నాయక్
- ఛాయా కదమ్
- అమన్ అత్తర్
- సంజయ్ కులకర్ణి
- వినోద్ రౌత్
- ముకుంద్ వాసులే
- రాజేష్ భోసలే
- రాజేష్ మోర్
- మహేష్ ఘాగ్
అవార్డులు
[మార్చు]- జాతీమ ఉత్తమ నటి - మితాలీ జగ్తాప్ వరద్కర్[3]
- దర్శకుడి ఉత్తమ తొలి చిత్రంగా ఇందిరాగాంధీ అవార్డు - రాజేష్ పింజానీ, నీతా జాదవ్
- జాతీయ ఉత్తమ బాలనటి - వివేక్ చాబుక్స్వర్
- పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (పిఐఎఫ్ఎఫ్)[4]
- సంత్ తుకారాం ఉత్తమ మరాఠీ ఫీచర్ ఫిల్మ్ అవార్డు - రాజేష్ పింజానీ, నీతా జాదవ్
మూలాలు
[మార్చు]- ↑ "Babu Band Baja (2011)". Indiancine.ma. Retrieved 2021-07-31.
- ↑ "Baboo Band Baaja bags 4 National Film Awards". The Indian Express. 20 May 2011. Retrieved 2021-07-31.
- ↑ "Best Actress: Mitalee Jagtap Varadkar for Baboo Band Baaja". IBN Live. 21 May 2011. Retrieved 2021-07-31.
- ↑ "Baboo Band Baaja wins best Marathi film award at Piff". The Times of India. 14 January 2011. Retrieved 2021-07-31.
బయటి లింకులు
[మార్చు]