బాల యోగిని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బాల యోగిని
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సుబ్రమణ్యం
నిర్మాణం కె.సుబ్రమణ్యం
కథ కె.సుబ్రమణ్యం
చిత్రానువాదం కె.సుబ్రమణ్యం
తారాగణం ఆరణి సత్యనారాయణ,
వంగర,
కమలకుమారి,
దాసరి తిలకం,
ఎస్.వరలక్ష్మి,
బేబీ సరోజ
సంగీతం మోతీబాబు,
మారుతి సీతారామయ్య
సంభాషణలు బి.టి.రాఘవాచార్య
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
నిర్మాణ సంస్థ మహాలక్ష్మి స్టూడియోస్
నిడివి 120 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
తమిళ బాలయోగిని సినిమాలో బేబి సరోజతో, కె.ఆర్.చెల్లమ్.
బాలయోగిని సినిమాలో బేబీ సరోజ

బాల యోగిని (తమిళం: பாலயோகினி ) 1937లో రూపొందిన తమిళ మరియు తెలుగు సినిమా. దీనికి కె.సుబ్రమణ్యం దర్శకత్వం వహించాడు. ఇది సమకాలీన సామాజిక పరిస్థితులు ఇతివృత్తంగా, సంస్కరణాత్మక సామాజిక పద్ధతులను ప్రోత్సహిస్తూ రూపొందిన మొట్టమొదటి తమిళ / తెలుగు సినిమాలలో ఒకటి. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో తొట్టతొలి బాలలచిత్రంగా పరిగణించబడుతున్నది.[1][2][3][4][5]

బాలయోగిని చిత్రంలోని పద్యం[మార్చు]

“జాతిబేధము కలుగదు నీతికెందు
పాపపుణ్య విబేధ భావమున పొసగు
ధర్మశీలురు నిర్దయాత్మకులు ననడు
రెండే జాతులు మరి వేరొకండు లేదు”


మూలాలు[మార్చు]

  1. Blast From the Past - Balayogini 1937, The Hindu 10 April 2009
  2. Baskaran, S. Theodore (1996). The eye of the serpent: an introduction to Tamil cinema. Chennai: East West Books. p. 15. 
  3. Baskaran, S. Theodore (1981). The message bearers: the nationalist politics and the entertainment media in South India, 1880-1945. Chennai: Cre-A. p. 116. 
  4. Thoraval, Yves (2000). The cinemas of India. India: Macmillan. p. 37. ISBN 0-333-93410-5, ISBN 978-0-333-93410-4. 
  5. Velayutham, Selvaraj (2008). Tamil cinema: the cultural politics of India's other film industry (Hardback ed.). New York: Routledge. p. 3. ISBN 978-0-415-39680-6. 
"https://te.wikipedia.org/w/index.php?title=బాల_యోగిని&oldid=1789817" నుండి వెలికితీశారు