Jump to content

బాల సన్యాసమ్మ కథ

వికీపీడియా నుండి
బాల సన్యాసమ్మ కథ
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సుబ్బారావు
తారాగణం కొంగర జగ్గయ్య ,
కృష్ణ కుమారి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ జోయా పిక్చర్స్
భాష తెలుగు

బాల సన్యాసమ్మ కథ 1956, అక్టోబర్ 25వ తేదీన విడుదలయిన తెలుగు సినిమా.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు, నిర్మాత: పి.సుబ్బారావు
  • సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
  • గీత రచన: సముద్రాల జూనియర్

తారాగణం

[మార్చు]
  • జగ్గయ్య,
  • కృష్ణకుమారి,
  • చలం,
  • గుమ్మడి,
  • రేలంగి,
  • జి.వరలక్ష్మి,
  • అల్లు రామలింగయ్య

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.[1]

  1. అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడు - ఎ.పి.కోమల, ఘంటసాల . రచన: సముద్రాల జూనియర్ .
  2. అత్తవారిల్లే పుట్టినిల్లని తలంచి అత్తమామల (పద్యం) - ఎ.పి.కోమల
  3. అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజి - పి.లీల,కె.రాణి, మైధిలి
  4. అమ్మా తులశమ్మా నిను నమ్మినవారికి ఫలమింతేనా - పి.లీల
  5. కళకళలాడే సతికిపతికి కర్పూర హారతులు - కె.రాణి, మైధిలి బృందం
  6. కన్నవారింట ఎన్నిభోగమ్ములున్న సన్నజాజుల (పద్యం) - ఎ.పి.కోమల
  7. కాపాడవమ్మా తులసి మాపైన జాలి వెలసి - పి.లీల
  8. నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ - కె రాణి, పిఠాపురం
  9. నీపాదకమలసేవయు నీపాదార్చకులతోడినెయ్య (పద్యం) - ఎ.పి.కోమల
  10. మగడుదూరమైన మాయని చెరనైన మమత విడక (పద్యం) - ఎ.పి.కోమల
  11. రేపల్లెవాడలో కాపురమ్ములచేసే ఏలాగే గోపెమ్మ ఏలాగమ్మా - జిక్కి
  12. అమ్మా అమ్మా అని పిలిచేనే ఆలకించి -
  13. ఆన్నెమెరుగని చిన్నిబాలా తరలిపోయావా మము వీడిపోయేవా - మాధవపెద్ది కోరస్
  14. ఇహ పర దైవము ఈ పతి యనుచు ( పద్యం )
  15. ఉయ్యాలలో బాల ఉత్తమా యిల్లాలు ఊగవే ఉయ్యాల - పి.లీల బృందం
  16. కనుగందె నా మేను ఇసుమంతమైన ( పద్యం )
  17. చేన్నారు సుగుణాలు శీలము కలిగి ( పద్యం ) -
  18. మువ్వుర మూర్తులా బుడతల జేసి ( పద్యం )

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "బాలసన్యాసమ్మ కధ - 1956". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 2020-03-25. Retrieved 2020-03-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]