బిగ్ బాస్ తెలుగు 6
స్వరూపం
| బిగ్ బాస్ తెలుగు 6 | |
|---|---|
| దేశం | భారతదేశం |
| సిరీస్‌లు | సంఖ్య |
| ఎపిసోడ్ల సంఖ్య | TBA |
| విడుదల | |
| అసలు నెట్వర్క్ | స్టార్ మా డిస్నీ+ హాట్‌స్టార్ |
| అసలు విడుదల | 2022 సెప్టెంబరు 4 |
బిగ్ బాస్ తెలుగు 6 అనేది ఒక తెలుగు రియాలిటీ షో. స్టార్ మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది 6వ సీజన్. 2022, సెప్టెంబరు 4న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ షోకు నాగార్జున హస్ట్గా వ్యవహరిస్తాడు. బిగ్‌బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10.00 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. ఈసారి 24 గంటల లైవ్ ను ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ చేయనుంది.[1]
బిగ్ బాస్ 6లో టాప్ 5 కంటిస్టెంట్లుగా రేవంత్, శ్రీహన్, కీర్తి, ఆది రెడ్డి, రోహిత్ నిలవగా, నాగార్జున ఆఫర్ చేసిన 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని టాప్ 2 నుంచి శ్రీహన్ క్విట్ కావడంతో రేవంత్‌ని విజేతగా ప్రకటించారు.
హౌస్‌మేట్స్ వివరాలు
[మార్చు]ఈ బిగ్‌బాస్ సీజన్ లో మొత్తం 20 మంది కంటెస్టెంట్‌లు పోటీ పడ్డారు.[2][3][4]
| నెం | పేరు | ఫోటో | ఎలిమినేషన్ | ఇతర విషయాలు |
|---|---|---|---|---|
| 1 | కీర్తి కేశవ్ భట్ | |||
| 2 | పింకీ అలియాస్ సుదీప | 6వ వారం[5] | ||
| 3 | శ్రీహాన్ | రన్నర్ ఆఫ్ | ||
| 4 | నేహా చౌదరి | 3వ వారం[6] | ||
| 5 | చలాకీ చంటి | 4వ వారం[7] | ||
| 6 | శ్రీ సత్య | |||
| 7 | అర్జున్ కల్యాణ్ | 7వ వారం[8] | ||
| 8 | గీతూ రాయల్ | 9వ ఎలిమినేషన్[9] | ||
| 9 | అభినయశ్రీ | రెండో ఎలిమినేషన్[10] | ||
| 10 | రోహిత్ - మెరీనా[11] | |||
| 11 | బాలాదిత్య[12] | 10వ ఎలిమినేషన్[13] | ||
| 12 | వాసంతి కృష్ణన్ | 11వ ఎలిమినేషన్[14] | ||
| 13 | షానీ | మొదటి ఎలిమినేషన్[15] | ||
| 14 | ఇనయా సుల్తాన | |||
| 15 | ఆర్జే సూర్య | ఎనిమిదో వారం[16] | ||
| 16 | ఫైమా | |||
| 17 | ఆదిరెడ్డి | |||
| 18 | రాజశేఖర్ | |||
| 19 | అరోహి రావ్ | |||
| 20 | రేవంత్[17] | విజేత[18] |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (4 August 2022). "బిగ్‌బాస్ 6 లోగో వచ్చేసింది.. త్వరలో లొల్లి షురూ!". the original నుండి 1 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 September 2022.
- ↑ Namasthe Telangana (4 September 2022). "బిగ్‌బాస్ 6 తెలుగు". the original నుండి 4 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2022.
- ↑ Sakshi (4 September 2022). "ఆట మొదలైంది.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ వీళ్లే!". the original నుండి 4 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2022.
- ↑ "'బిగ్‌బాస్-6' హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీళ్లే.. కంప్లీట్ లిస్ట్". 4 September 2022. the original నుండి 4 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2022.
- ↑ Sakshi (16 October 2022). "గీతూ జిడ్డు, ఫైమా ఇమ్మెచ్యూర్, రేవంత్ అయితే..: సుదీప". the original నుండి 31 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2022.
- ↑ "అతనే కారణం.. రివేంజ్ తీర్చుకుంటా!" (in ఇంగ్లీష్). 26 September 2022. the original నుండి 28 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 September 2022.
- ↑ Prime9News Telugu (10 October 2022). "బిగ్ బాస్ హౌస్ నుంచి చలాకీ చంటి ఎలిమినేట్". the original నుండి 31 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (23 October 2022). "ఈ వారం హౌస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్..!!". the original నుండి 31 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2022.
- ↑ TV9 Telugu (7 November 2022). "గుండె పగిలేలా ఏడ్చిన గీతూ రాయల్.. బిగ్‌బాస్ వదిలి నేను పోను అంటూ ఎమోషనల్..వెక్కి వెక్కి ఏడ్చిన రేవంత్." the original నుండి 14 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 November 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (18 September 2022). "ఎలిమినేట్ అయిన అభినయశ్రీ". the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (4 September 2022). "బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన రియల్ కపుల్.. ఇంతకీ ఈ జంట ఎవరు?". the original నుండి 10 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 September 2022.
- ↑ V6 Velugu (10 September 2022). "బిగ్ బాస్.. మొదటి కెప్టెన్ గా బాలాదిత్య". the original నుండి 10 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 September 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (13 November 2022). "బిగ్ బాస్ నుంచి బాలాదిత్య ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇదేనా..?". the original నుండి 14 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 November 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (13 November 2022). "వాసంతి ఎలిమినేట్, ఆ ముగ్గురే తన ఫేక్ ఫ్రెండ్స్!". the original నుండి 14 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 November 2022.
- ↑ "షానీ ఔట్.. మాట లేదు, ఆటా లేదు..ఇంత సాదాసీదా వీడ్కోలా?". 18 September 2022. the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
- ↑ Sakshi (29 October 2022). "ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్!". the original నుండి 31 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2022.
- ↑ "బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఎంట్రీ - ప్లేబాయ్ అంటూ ఆడేసుకున్న నాగార్జున!". 4 September 2022. the original నుండి 4 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2022.
- ↑ Zee News Telugu (18 December 2022). "బిగ్ బాస్ 6 విన్నర్ గా రేవంత్.. పాపం పప్పులో కాలేసిన శ్రీహాన్!". the original నుండి 20 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2022.