బిడిత బాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిడితా బ్యాగ్
బిడితా బ్యాగ్ 2019
జననం
సంత్రాగచ్చి, హౌరా, పశ్చిమ బెంగాల్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

బిడితా బాగ్, పశ్చిమ బెంగాల్ కి చెందిన సినిమా నటి, మోడల్.[1][2][3]

జననం[మార్చు]

బిడితా బ్యాగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా సమీపంలోని సంత్రాగచ్చిలో జన్మించింది.

నటనారంగం[మార్చు]

కళాశాలలో చదువుతున్నపుడే బిడిత మోడలింగ్ రంగంలోకి వచ్చింది. సబ్యసాచి ముఖర్జీ, కిరణ్ ఉత్తమ్ ఘోష్ వంటి డిజైనర్ల వద్ద పనిచేసిన తర్వాత గుర్తింపు వచ్చింది. గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత ముంబైకి వెళ్ళింది. లాక్మే ఫ్యాషన్ వీక్, లాక్మే ఎల్లే-18, వాసెలిన్, నోకియా, మోటరోలా, కోల్‌గేట్, రిలయన్స్ మొదలైన వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఫెయిర్ అండ్ లవ్లీ (మేకప్ మ్యాన్ కి బేటీ), 7UP, సామ్‌సంగ్ కార్బీ టీవీ, వైల్డ్ స్టోన్ డియోడరెంట్, క్వాలిటీ వాల్స్ కార్నెట్టో, మనుభాయ్ జ్యువెలర్స్, జాడే, బాంబే డైయింగ్, ఐ-టెక్స్ డాజ్లర్ మొదలైన బ్రాండ్‌లకు పనిచేసింది. 2011 జూలైలో విడుదలైన ఇచ్ఛే అనే బెంగాలీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర(లు) భాష ఇతర వివరాలు
2011 నిర్బాన్ హాసి బెంగాలీ తొలి సినిమా
ఇచ్చె జయంతి లాహా
2012 ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ మేఘా బెనర్జీ హిందీ
ఎఖోన్ నెదేఖా నోదిర్ క్షిపరే సుదక్షిణ అస్సామీ హిందీలో యాజ్ ది రివర్ ఫ్లోస్‌గా ఏకకాలంలో రూపొందించబడింది
2013 కగోజెర్ నౌకా నుస్రత్ బెంగాలీ
2015 భౌన్రి - ది సింకింగ్ రియాలిటీ జన్హా ఒడియా
ఎక్స్: పాస్ట్ ఈజ్ ప్రజెంట్ హీనా హిందీ కథ - "ఆడిషన్"
2016 సంగబోరా బెంగాలీ
ఒన్స్ అగేన్ మీరా హిందీ/ ఇంగ్లీష్ నెట్‌ఫ్లిక్స్ వెబ్ విడుదల
టీ ఫర్ తాజ్ మహల్ చునియా హిందీ
2017 బాబూమోషాయ్ బందూక్‌బాజ్ ఫుల్వా
2019 బౌమా బౌమా బెంగాలీ షార్ట్ ఫిల్మ్
మోక్ష్ టూ మాయ మాయ హిందీ
ది షోలే గర్ల్ రేష్మా పఠాన్ జీ5 వెబ్ విడుదల
2020 భౌకాల్ నజ్నీన్ ఎంఎక్స్ ప్లేయర్ వెబ్ విడుదల
అభయ్ సలోని జీ5 వెబ్ విడుదల
ది మిస్సింగ్ స్టోన్ ధ్వని ఎంఎక్స్ ప్లేయర్ వెబ్ విడుదల
మేరా ఫౌజీ కాలింగ్ సాక్షి సింగ్ [4]
2021 తీన్ దో పాంచ్ ప్రియాంక సాహు డిస్నీ హాట్‌స్టార్ వెబ్ విడుదల
2022 ప్లాన్ ఎ ప్లాన్ బి రుంఝున్

చౌగ్లే

నెట్‌ఫ్లిక్స్ విడుదల

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం వెబ్ సిరీస్ పాత్ర ఇతర వివరాలు
2020 భౌకాల్ నజ్నీన్
ది మిస్సింగ్ స్టోన్ ధ్వని
అభయ్ సలోని
2021 రే దేబశ్రీ రాయ్

మూలాలు[మార్చు]

  1. "Newbie Bidita Bag mistaken for Naxalite". The Times of India. Archived from the original on 8 April 2019. Retrieved 19 January 2014.
  2. "Bidita Bag replaces Chitrangda Singh in Babumoshai Bandookbaaz". Archived from the original on 20 April 2020. Retrieved 30 June 2016.
  3. Misra, Tishya. "Why Bidita Bag Wants To Be Cast With Nawazuddin Siddiqui Over 'Fair And Handsome' Actors". Archived from the original on 20 April 2020. Retrieved 31 July 2017.
  4. Kumar Raviraj Sinha (30 January 2021). "'Fauji Calling' is a film about hope: Bidita Bag". National Herald (in ఇంగ్లీష్). Retrieved 23 February 2021.

బయటి లింకులు[మార్చు]