బిదీప్త చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిదీప్త చక్రవర్తి
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
జీవిత భాగస్వామిబిర్సా దాస్‌గుప్తా (2010)
పిల్లలుమేఘా దాస్‌గుప్తా
ఇదా దాస్‌గుప్తా

బిదీప్త చక్రవర్తి, బెంగాలీ టివీ, సినిమా నటి. దేబేష్ ఛటోపాధ్యాయ రూపొందించిన బ్రెయిన్ నాటకంలో కూడా నటించింది.[1]

జననం[మార్చు]

బిదీప్తా పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

బిదీప్తాకు 2010లో సినీ దర్శకుడు బిర్సా దాస్‌గుప్తాతో వివాహం జరిగింది. బిదీప్తా అత్త చైతాలీ దాస్‌గుప్తా, మామ రాజా దాస్‌గుప్తా.[1][2] బిదీప్త సోదరి సుదీప్తా చక్రవర్తి కూడా నటిగా రాణిస్తోంది.

సినిమాలు[మార్చు]

  • సోహోరేర్ ఉపోకోత (2021)
  • డ్రాక్యులా సర్ (2020)
  • పుర్బా పశ్చిమ్ దక్షిణ (2019)
  • నాగర్కీర్తన్ (2017)
  • లోడ్ షెడ్డింగ్ (2015) సౌకార్య ఘోసల్ దర్శకత్వం వహించాడు
  • మేఘే ధాకా తార (2013)
  • అమీ ఆడు (2011)
  • చలో లెట్స్ గో (2008)
  • అబర్ అరణ్యే (2003)
  • మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ (2002)

షార్ట్ ఫిల్మ్/వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఓటిటి మూలాలు
2018 యాక్షన్ ఏరియా 11బి [3]
2019 శరతే ఆజ్ అనన్య జీ5 [4][5][6][7]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్
2010 - 2013 కీ పటార్ నౌకో షోనా తల్లి జీ బంగ్లా
2011 - 2015 ఇష్టి కుటం సాంజ్బతి స్టార్ జల్షా
2013 - 2015 జోల్ నుపూర్ అంజన స్టార్ జల్షా
2014 - 2015 బ్యోమకేష్ (2014 TV సిరీస్) శ్రీమతి. రాయ్ కలర్స్ బంగ్లా
2014 - 2016 చోఖేర్ తారా తుయ్ జయ/పాయెల్ స్టార్ జల్షా
2016 మహానాయక్ షాన్ దేబీ స్టార్ జల్షా
2016 - 2017 కుసుమ్ డోలా కోలి స్టార్ జల్షా
2017 - 2019 జోయీ మయూరాక్షి, రిభు అక్క, జోయీ కోడలు. జీ బంగ్లా
2018 - 2019 శుభో దృష్టి అన్నపూర్ణ కలర్స్ బంగ్లా
2018 - 2019 ఫాగున్ బౌ ఆమ్రపాలి స్టార్ జల్షా
2018 - 2020 జాయ్ బాబా లోకేనాథ్ భైరవి జీ బంగ్లా
2019 - 2021 ఆలో ఛాయా మైత్రేయి, ఛాయ తల్లి, అలో తల్లితండ్రులు. జీ బంగ్లా
2020 - 2021 ప్రోథోమా కాదంబినీ కోనోక్ దేబీ, కాదంబిని తల్లి. స్టార్ జల్షా
2021 రిమ్లీ తనీషా ముఖర్జీ, ఉదయ్ తల్లి, రిమ్లీ అత్తగారు. జీ బంగ్లా

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Bidipta's not embarrassed to act out intimate scenes". The Times of India. Archived from the original on 2013-12-08. Retrieved 2022-03-06. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Bidipta's not embarrassed to act out intimate scenes" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Birsa Dasgupta: Scripting a new story". The Times of India. 1 February 2010. Retrieved 2022-03-06.
  3. "Addatimes Media Private Limited".
  4. "ZEE5 unveils their biggest Bengali Original, 'Sharate Aaj' for Bangladeshi audiences on 21st February". Indian Television Dot Com (in ఇంగ్లీష్). 21 February 2019. Retrieved 2022-03-06.
  5. "Sharate Aaj: Zee5's Biggest Bengali Original Series Releases on 21st February | Webfare .live". Webfare. 23 January 2019. Archived from the original on 23 July 2019. Retrieved 2022-03-06.
  6. "Sharate Aaj goes beyond the conventions of the slam-bang thriller". Film Companion. 2 March 2019. Archived from the original on 2019-03-29. Retrieved 2022-03-06.
  7. "Sharate Aaj review: Zee5's new Bengali series is a smartly written thriller loaded with terrific performances- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 3 March 2019. Retrieved 2022-03-06.

బయటి లింకులు[మార్చు]