బియ్యపు సాయిక్రిష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాయికృష్ణ బియ్యపు సినిమా స్క్రిప్ట్ రచయిత. మాటల రచయితగా ఆయన మొదటి సినిమా 'మౌనమేలనోయీ..!'. ఆ సినిమా ఎప్రియల్ 26, 2002 నాడు మనీషా పతాకం పై శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలొ సచిన్, సంపద హిరో, హీరోయిన్లుగా విడుదల అయినది. తర్వాత జోరుగా హుషారుగా (దర్శకుడు: చంద్రమహేష్), సంబరం (దర్శకుడు: దశరధ్) అదే సంవత్సరంలో విడుదల అయినవి.