బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్
దర్శకత్వంనాగసాయి మాకం
నిర్మాతమహంకాళి శ్రీనివాస్
తారాగణం
ఛాయాగ్రహణంతోట వి రమణ
కూర్పుఎస్ బీ ఉద్ధవ్
సంగీతంసాబూ వర్గీస్
నిర్మాణ
సంస్థ
ఎంఎస్ క్రియేషన్స్
విడుదల తేదీ
15 మార్చ్ 2019
సినిమా నిడివి
140 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఎంఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై మహంకాళి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు నాగసాయి మాకం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా, గోరటి వెంకన్న ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ను 2018 సెప్టెంబరు 4న రిలీజ్ చేసి, [1] సినిమాను 2019 మార్చి 15న విడుదల చేశారు.[2]

బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ లో సూర్య (మాగంటి శ్రీనాథ్) ఎస్సైగా పనిచేస్తుంటాడు. అదే పోలీస్ స్టేషన్ లో సురేంద్ర (గోరటి వెంకన్న) హెడ్ కానిస్టేబుల్ గా వుంటాడు. ఆయన కూతురు శ్రీలత (శాన్వీ మేఘన) అక్కడి స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంటుంది. బిలాల్‌పూర్ ఊర్లో బ్యాంక్ లో దొంగతనం, అమ్మాయి మిస్సింగ్ కేసులు ఉంటాయి. బ్యాంక్ లో దొంగతనం చేసిన దొంగల్ని పట్టుకుని రికవరీ కోసం తీసుకెళ్తుంటే తప్పించుకుంటారు. తీరా చూసేసరికి ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఇంతకు ఎవరు చంపారు. మర్డర్ ఎలా జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎంఎస్ క్రియేషన్స్
  • నిర్మాత: మహంకాళి శ్రీనివాస్
  • రచన, దర్శకత్వం: నాగసాయి మాకం
  • సినిమాటోగ్రఫీ – తోట వి రమణ
  • ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్
  • సంగీతం – సాబూ వర్గీస్

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (4 September 2018). "తెలంగాణ పల్లె నేపథ్యంతో.. బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ మూవీ ట్రైలర్". Zee News Telugu. Archived from the original on 16 June 2021. Retrieved 16 June 2021.
  2. TV9 Telugu (2 March 2019). "మార్చి 15న రానున్న 'బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్' -". TV9 Telugu. Archived from the original on 16 June 2021. Retrieved 16 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. V6 Velugu (14 March 2019). "బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ రివ్యూ : తెలంగాణ నేపథ్యంలో సినిమా". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2021. Retrieved 16 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)