Jump to content

బి.ఎన్.రాజసింహులు

వికీపీడియా నుండి
బి.ఎన్.రాజసింహులు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2017 మార్చి 30 – 2023 మార్చి 29
నియోజకవర్గం చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1950-06-01) 1950 జూన్ 1 (వయసు 74)
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు బి.నరసింహులు నాయుడు, బి.పద్మ
జీవిత భాగస్వామి బి.ఆర్.సూర్యకళ
నివాసం చిత్తూరు

బి.ఎన్.రాజసింహులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (28 February 2017). "చిత్తూరు ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా దొరబాబు పేరు ఖరారు". Archived from the original on 29 July 2022. Retrieved 29 July 2022.