బీదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
రకం | ప్రభుత్వ |
---|---|
స్థాపితం | 2007 |
ఛాన్సలర్ | వైజుభాయి వాలా (కర్ణాటక గవర్నర్) |
డీన్ | Dr. C R శివకుమార్ M.S సర్జరీ |
డైరక్టరు | Dr. C R శివకుమార్ M.S సర్జరీ |
స్థానం | బీదర్, కర్ణాటక, భారతదేశం |
అనుబంధాలు | రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం,[1] |
బీదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (BRIMS) అనేది కర్ణాటకలోని బీదర్ లోని ఒక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాల. ఈ కాలేజీని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ కళాశాల రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కర్ణాటకకు అనుబంధంగా ఉంది. ఈ కళాశాల కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక స్వయంప్రతిపత్తి సంస్థ.[2][3]
మూలాలజాబితా
[మార్చు]- ↑ "Institutions". Rguhs.ac.in. Archived from the original on 9 ఏప్రిల్ 2017. Retrieved 9 April 2017.
- ↑ "Seven government colleges to enhance seats by 50 each". Thehindu.com. Retrieved 4 August 2017.
- ↑ "With 8,750 seats, Karnataka produces most doctors". Timesofindia.indiatimes.com/. Retrieved 4 August 2017.