బూమరాంగ్
Jump to navigation
Jump to search
ఆస్ట్రేలియా దేశపు ఒక రకపు ఆయుధం పేరు బూమరాంగ్. దీనిని ఇంగ్లీషులో బూమెరాంగ్ (Boomerang) అంటారు. ఆస్ట్రేలియాకు చెందిన అబోరిజినిస్ తెగవారు వేటాడేటప్పుడు బూమరాంగ్ ని ఉపయోగించేవారు. ప్రస్తుతం దీనిని ఒక ఆట వస్తువుగా వాడుతున్నారు. ఈ బూమరాంగ్ వంకర తిరిగి ఉంటుంది. దీనిని చెక్క తోను ఫైబర్ తోను తయారు చేస్తారు. బూమరాంగ్ ఒక చివరి నుంచి మరొక చివరి వరకు చిన్నవి 10 సెంటీమీటర్ల (4 అంగుళాలు) నుంచి పెద్దవి 180 సెంటీమీటర్ల (6 అడుగులు) పొడవు వరకు ఉంటాయి.
బూమరాంగ్ ను విసరడంలో నైపుణ్యం సాధించిన వ్యక్తి దీనిని విసరినపుడు తిరిగి అతని వద్దకే చేరుతుంది.
చిత్రమాలిక
[మార్చు]-
Distribution of boomerangs in Australia
-
ఆస్ట్రేలియన్ అబోరిజినల్ బూమరాంగ్లు
-
2005 మెల్బోర్న్ ప్రదర్శనలో అమ్మకానికి ఉంచిన బూమరాంగ్లు