బెంగుళూరు కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెంగుళూరు కోట
బెంగుళూరు జిల్లా లో భాగం
కర్ణాటక, భారతదేశం
Old Bangalore Fort, Inside View.JPG
బెంగుళూరు కోట
Plan of the Fort of Bangalore from sights, without measurement.jpg
బెంగుళూరు కోట ప్రణాళిక, 1792
రకముకోట
స్థల సమాచారం
నియంత్రణభారత పురాతత్వ శాఖ
పరిస్థితిFair
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరం1537
కట్టించిందికేంపే గౌడ I

బెంగుళూరు కోట కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో ఉన్న చారిత్రక కట్టడం. ఈ కట్టడాన్ని 1537లో విజయనగరసామ్రాజ్య రాజు కేంపే గౌడ నిర్మించాడు.[1]

చరిత్ర[మార్చు]

1537లో కేంపే గౌడ ఈ కోటను మట్టితో నిర్మించాడు. అనంతరం చిక్కదేవా వాడియర్ దీనికి కొంత మరమ్మతులు చేసాడు. 1761లో హైదర్ అలీ మట్టి రాళ్ల నుంచి రాతి బండలతో నిర్మించగా, 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ అభివృద్ధి చేసాడు. 1791లో జరిగిన మూడవ మైసూర్ యుద్ధంలో బ్రిటిషు వాళ్ళు ఈ కోటను జైలుగా ఉపయోగించుకున్నారు.[2]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Madhukar, Jayanthi (18 October 2010). "Into B'lore's underbelly". Bangalore Mirror. మూలం నుండి 29 May 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 6 August 2019. Cite uses deprecated parameter |deadurl= (help)
  2. Packe, Cathy (4 November 2006). "48 HOURS IN BANGALORE ; New flights make it easier to explore the elaborate architecture and spice markets of this buzzing Indian city". The Independent. మూలం నుండి 25 January 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 6 August 2019. Cite uses deprecated parameter |dead-url= (help)

ఇతర లంకెలు[మార్చు]