బెబ్బులి
బెబ్బులి (1980 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూధనరావు |
నిర్మాణం | వడ్డే శోభనాద్రి |
తారాగణం | కృష్ణంరాజు, రావుగోపాలరావు, సుజాత |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | విజయమాధవీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
బెబ్బులి 1980 లో విడుదలైన చిత్రం. వి. మధుసూధన్ రావు దర్శకత్వంలో, విజయమాధవీ పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి నిర్మించాడు. కృష్ణంరాజు, సుజాత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టరయింది.
తారాగణం
[మార్చు]సాంకేతిక సిబ్బంది
[మార్చు]- దర్శకుడు: వి. మధుసూదనరావు
- నిర్మాత: వడ్డే శోభనాద్రి
- సంగీతం: జె.వి. రాఘవులు
- నిర్మాణ సంస్థ: విజయమాధవీ పిక్చర్స్
- సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- విడుదల:1980: ఆగస్టు:21.
పాటల జాబితా
[మార్చు]1: బొంగరాల బీటుకాడ గింగిరాల గిత్త దూడ, రచన వేటూరి సుందర రామమూర్తి, గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2: కంచిపట్టు చీరలోన పొంచి పొంచి ఉన్నఅందాలు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3.చిచ్చు బుడ్డి లాంటిదానిరా చిచ్చుపెట్టి వెళ్ళిపోకూరా,రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.చిన్మయానంద లీల తన్మయానంద డోల శివుడే నేనై, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5 . పావురాయి పాపాయిరో పాలకొల్లు బుజ్జాయిరో, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6.వెన్నెలే మల్లెలల్లిన వేళ మల్లెలే మత్తు జల్లిన వేళ, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.