బెర్లిన్ జూలాజికల్ గార్డెన్
Appearance
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ప్రారంభించిన తేదీ | 1844 |
---|---|
ప్రదేశము | బెర్లిన్, జర్మనీ |
Coordinates | 52°30′30″N 13°20′15″E / 52.50833°N 13.33750°E |
విస్తీర్ణము | 35 హెక్టారులు (86.5 ఎకరం) |
జంతువుల సంఖ్య | 20,365 (డిసెంబర్ 2013) |
Number of species | 1,504 (డిసెంబర్ 2013) |
వార్షిక సందర్శకుల సంఖ్య | 3,059,136 (2013) |
Memberships | యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఆక్వారియా (EAZA), వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఆక్వేరియమ్స్(WAZA) |
వెబ్‌సైటు | http://www.zoo-berlin.de/ |
బెర్లిన్ జూలాజికల్ గార్డెన్ (Berlin Zoological Garden) అనేది జర్మనీలో ఉన్న అతిపురాతనమైన, బాగా ప్రసిద్ధి చెందిన జంతు ప్రదర్శనశాల. ఇది 1844 లో బెర్లిన్ యొక్క టైయర్‌గార్టన్ ప్రాంతంలో 35 హెక్టార్ల (86.5 ఎకరాలు) స్థలంలో ప్రారంభించబడింది. ఈ జంతు ప్రదర్శనశాల 1,500 వివిధ జాతులతో దాదాపు 20,500 జంతువులను కలిగి ఉంది. ఈ జూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విస్తారమైన జాతుల సేకరణను కలిగివుంది.