బెలినొస్టాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెలినొస్టాట్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(2E)-N-Hydroxy-3-[3-(phenylsulfamoyl)phenyl]prop-2-enamide
Clinical data
వాణిజ్య పేర్లు Beleodaq
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US)
Routes Intravenous (IV)
Pharmacokinetic data
Bioavailability 100% (IV)
Protein binding 92.9–95.8%[1]
మెటాబాలిజం UGT1A1
Excretion Urine
Identifiers
ATC code ?
Synonyms PXD101
Chemical data
Formula C15H14N2O4S 
  • InChI=1S/C15H14N2O4S/c18-15(16-19)10-9-12-5-4-8-14(11-12)22(20,21)17-13-6-2-1-3-7-13/h1-11,17,19H,(H,16,18)/b10-9+ checkY
    Key:NCNRHFGMJRPRSK-MDZDMXLPSA-N checkY

బెలినొస్టాట్, అనేది పరిధీయ టి- సెల్ లింఫోమా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[2] ఇతర చికిత్సలు విఫలమైనప్పుడు ఇది ఉపయోగించబడుతుంది.[3] ఇది 2020 నాటికి ఆయుర్దాయం మెరుగుపరుస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.[3] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]

వికారం, అలసట, జ్వరం, తక్కువ ఎర్ర రక్త కణాలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[3] ఇతర దుష్ప్రభావాలలో తక్కువ ప్లేట్‌లెట్స్, తక్కువ తెల్ల రక్త కణాలు, ఇన్‌ఫెక్షన్, కాలేయ సమస్యలు, ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[3] ఇది హిస్టోన్ డీసిటైలేస్ ఇన్హిబిటర్.[2]

బెలినోస్టాట్ 2014లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3] దీనికి 2012లో ఐరోపాలో అనాథ హోదా ఇవ్వబడింది.[4] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి 500 మి.గ్రా.ల సీసా ధర 2,100 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Beleodaq (belinostat) For Injection, For Intravenous Administration. Full Prescribing Information" (PDF). Spectrum Pharmaceuticals, Inc. Irvine, CA 92618. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 21 November 2015.
  2. 2.0 2.1 2.2 "Belinostat Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 8 January 2022.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "DailyMed - BELEODAQ- belinostat injection, powder, lyophilized, for solution". dailymed.nlm.nih.gov. Archived from the original on 25 March 2021. Retrieved 8 January 2022.
  4. "EU/3/12/1055: Orphan designation for the treatment of peripheral T-cell lymphoma (nodal, other extranodal and leukaemic/disseminated)". Archived from the original on 11 January 2022. Retrieved 8 January 2022.
  5. "Belinostat Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 8 January 2022.