బైజయంత్ పాండా
Appearance
బైజయంత్ పాండా | |||
| |||
భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 మార్చి 2019 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | అనుభవ్ మొహంతి | ||
---|---|---|---|
పదవీ కాలం 22 మే 2009 – 19 జులై 2018 | |||
ముందు | అర్చన నాయక్ | ||
తరువాత | అనుభవ్ మొహంతి | ||
నియోజకవర్గం | కేంద్రపారా | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 4 ఏప్రిల్ 2000 – 4 ఏప్రిల్ 2009 | |||
నియోజకవర్గం | ఒడిశా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కటక్, ఒడిశా, India | 1964 జనవరి 12||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బిజూ జనతా దళ్ (2000-2018) | ||
జీవిత భాగస్వామి | జాగి మంగత్ పాండా (m. 1994) | ||
నివాసం | భువనేశ్వర్, ఒడిశా (శాశ్వత) న్యూఢిల్లీ (ప్రస్తుతం) | ||
పూర్వ విద్యార్థి | మిచిగాన్ సాంకేతిక విశ్వవిద్యాలయం | ||
వృత్తి | పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు | ||
సంతకం |
బైజయంత్ "జే" పాండా ( [bɔidʒɔjɔnt pɔɳɖa] ; జననం 12 జనవరి 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014 & 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కేంద్రపారా నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.