బైర్రాజు రామలింగరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామలింగరాజు
Ramalinga Raju at the 2008 Indian Economic Summit.jpg
జననం: (1954-09-16) 1954 సెప్టెంబరు 16 (వయస్సు 67)
భీమవరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
వృత్తి: former Chairman, Managing Director of సత్యం కంప్యూటర్స్
Net worth:Increase US$495 million (2004)[1])
భర్త/భార్య:నందిని
భారత ప్రభుత్వం వారు తెలుగు ఫాంట్స్, ఇతర ఉపకరణాలు హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్ నందు రిలీజ్ చేస్తున్నప్పుడు రాజ లింగరాజు ఉపన్యసిస్తున్న దృశ్యం

బైర్రాజు రామలింగరాజు (Byrraju Ramalinga Raju) సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి.

రాజు హైదరాబాదు నగరంలో సత్యం కంప్యూటర్స్ ను 1987 సంవత్సరంలో 20 మంది ఉద్యోగులతో ప్రారంభించారు. అంతకు ముందు ఇతడు నిర్మాణరంగం, ఇతర రంగాల్లో పనిచేశారు. ప్రారంభించిన అనతికాలంలోనే అధికంగా ప్రోజెక్టులు, ముఖ్యంగా అమెరికా నుండి వచ్చి కంపెనీ త్వరగా అభివృద్ధిచెంది ప్రపంచం అంతా వ్యాపించి వేల కొలదీ ఉద్యోగస్తులకు మంచి అవకాశాల్ని కల్పించింది. తండ్రి ప్రారంభించిన బైర్రాజు ఫౌండేషన్ ద్వారా సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.

మూలాలు[మార్చు]

  1. Karmali, Naazneen (12 October 2004). "India's 40 Richest". Forbes. Forbes.com Inc. Retrieved 2009-01-08.