బొజ్జల
స్వరూపం

బొజ్జల తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
- బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసన సభ్యులు.
- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యువనేత. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "పొలిటికల్ స్క్రీన్‌పైకి సడన్ ఎంట్రీ ఇచ్చిన ఆ రెడ్డి నేత వార". web.archive.org. 2022-05-07. Archived from the original on 2022-05-07. Retrieved 2022-05-07.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Eenadu (11 June 2024). "అభ్యర్థులు సిద్ధం.. మిగిలింది యుద్ధం." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.