బొబ్బర్లంక (ఆత్రేయపురం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొబ్బర్లంక గ్రామ నడి బొడ్డు, బస్సు నిలయం, ఆంజేనేయస్వామి విగ్రహం
బొబ్బర్లంక బ్యారేజి

బొబ్బర్లంక, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామం.[1].. పిన్ కోడ్ బొబ్బర్లంక, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామాన్ని కోనసీమ ముఖద్వారంగా చెపుతారు.రెండు గోదావర్ల మద్య నుండి రావులపాలెం వరకూ గల దారి ద్వారా కోనసీమకు చెంది ఉన్నది. ధవళేశ్వరం, విజ్జేశ్వరం లను కలుపుతూ ఉన్న బ్రిడ్జి మద్య రొడ్ ద్వారా వెళ్ళవచ్చు, పిన్ కోడ్: 533 235.

ఇతర విశేషాలు[మార్చు]

  • ఇక్కడ కూడలిలో కల హనుమాన్ విగ్రహం ఎత్తు 30 అడుగులు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.

వెలుపలి లంకెలు[మార్చు]