బొమ్మి ఇజ్రాయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మి ఇజ్రాయిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2023 - 29 మార్చి 2029
నియోజకవర్గం ఎమ్మెల్యేల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 15 మే 1973
గోడి గ్రామం, అల్లవరం మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
జీవిత భాగస్వామి హైమావతి
సంతానం కుమారుడు, కుమార్తె
వృత్తి రాజకీయ నాయకుడు

బొమ్మి ఇజ్రాయిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1]

రాజకీయ జీవితం[మార్చు]

బొమ్మి ఇజ్రాయిల్‌ ఎంఆర్‌పిఎస్‌ జిల్లా నాయకునిగా పని చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతానికి కృషి చేసి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి చేశాడు. ఆయన 2008 నుండి 2013 వరకు గోడి గ్రామ సర్పంచ్‌గా పని చేశాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించగా ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  2. Eenadu (21 February 2023). "పెద్దల సభకు ముగ్గురు". Archived from the original on 6 June 2023. Retrieved 6 June 2023.