Jump to content

బోయినవారిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°19′49″N 81°01′19″E / 16.330163°N 81.022059°E / 16.330163; 81.022059
వికీపీడియా నుండి

బోయినవారిపాలెం, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బోయినవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
బోయినవారిపాలెం is located in Andhra Pradesh
బోయినవారిపాలెం
బోయినవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°19′49″N 81°01′19″E / 16.330163°N 81.022059°E / 16.330163; 81.022059
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 157
ఎస్.టి.డి కోడ్ 08674.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపత్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు

[మార్చు]

పమిడిముక్కల, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, మొవ్వ

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 47 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మందల పరిషతు ప్రాథమిక పాఠశాల, బోయినవారిపాలెం

గ్రామ పంచాయతీ

[మార్చు]

బోయినవారిపాలెం గ్రామం, పసుమర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

మూలాలు

[మార్చు]