బోరా
Jump to navigation
Jump to search
బోరా భారతదేశంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇంటిపేరు.
- లక్ష్మి నందన్ బోరా, భారతదేశ రచయిత. ఈయన సాహిత్య అకాడమీ, పద్మ శ్రీ పురస్కార గ్రహీత.
- కిరణ్ బాల బోరా, భారతదేశంలోని అస్సాంకు చెందిన మహిళా స్వాతంత్ర్య సమర యోధురాలు. సామాజిక కార్యకర్త.
- ప్రణమి బోరా, అస్సామీ సినిమా నటి.
- ఇందిరా పి. పి. బోరా, భారతదేశంలోని అస్సాంకు చెందిన సాత్రియా నృత్యకారిణి.
- పంచి బోరా, భారతీయ సినిమా నటి.