బ్రజ కిషోర్ త్రిపాఠి
స్వరూపం
బ్రజ కిషోర్ త్రిపాఠి | |||
![]()
| |||
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 2000 మే 27 | |||
ముందు | 2004 మే 1 | ||
---|---|---|---|
10వ , 12వ , 13వ & 14వ లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1991 - 2004 | |||
నియోజకవర్గం | పూరీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పూరీ, ఒడిశా, భారతదేశం | 1947 సెప్టెంబరు 25||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సమతా క్రాంతి దళ్ | ||
తల్లిదండ్రులు | పండిట్ బాలంకేశ్వర్ త్రిపాఠి, అపర్ణా దేవి | ||
జీవిత భాగస్వామి | హేమలతా దేవి (వివాహం: 1989 మే 20) | ||
సంతానం | 2 కుమారులు & 1 కుమార్తె | ||
నివాసం | పూరీ, ఒడిశా, భారతదేశం | ||
మూలం | [1][2] |
బ్రజా కిషోర్ త్రిపాఠి (జననం 25 సెప్టెంబర్ 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పూరీ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. [1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1973 నుండి 1977: సోషలిస్ట్ పార్టీ లేబర్ సెల్ కన్వీనర్, ఒరిస్సా రాష్ట్రం
- 1974 నుండి 1976: పూరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు
- 1977 నుండి 1980: జనతా పార్టీ లేబర్ సెల్ కన్వీనర్, ఒరిస్సా రాష్ట్రం
- 1977 నుండి 1985: జనతా పార్టీ జాతీయ మండలి సభ్యుడు
- 1977 నుండి 1980: ఒరిస్సా శాసనసభ సభ్యుడు
- 1985 నుండి 1990: ఒరిస్సా శాసనసభ సభ్యుడు
- 1990 నుండి 1991: ఒరిస్సా శాసనసభ సభ్యుడు
- 1989 నుండి 1998: జనతాదళ్ జాతీయ మండలి సభ్యుడు
- 1990 నుండి 1991: ప్రభుత్వ చీఫ్ విప్ (క్యాబినెట్ ర్యాంక్), ఒరిస్సా శాసనసభ
- 1991 నుండి 1996: 10వ లోక్సభకు ఎన్నికయ్యాడు
- 1998 నుండి 1999: 12వ లోక్సభకు ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
- 1999 నుండి 2004: 13వ లోక్సభకు ఎన్నికయ్యాడు (3వ పర్యాయం)
- 27 మే 2000 నుండి 1 మే 2004: కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
- 2004 నుండి 2009: 14వ లోక్సభకు ఎన్నికయ్యాడు (4వ పర్యాయం)
మూలాలు
[మార్చు]- ↑ "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2019-06-23.
- ↑ "Former Union minister floats party". The Telegraph. 14 May 2013. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.