భక్తరపల్లి
Appearance
"భక్తరపల్లి (భక్తరహళ్ళి)" అనంతపురం జిల్లా మడకశిర మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం..
భక్తరపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 13°54′N 77°12′E / 13.9°N 77.2°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండలం | మడకశిర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
జ్యోతుల ఉత్సవాలు
[మార్చు]భక్తరపల్లి భ్రహ్మోత్సవాలలో భూతప్పలు భక్తులను కాళ్ళతో తొక్కినా, దాసప్పలు పొంజుతో తలపై కొట్టినా శుభం కలుగుతుందనే నమ్మకంతో ఇక్కడ ఆంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి జాతర లకు భక్తులు పోటెత్తుతారు, [1] హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు ఇరువురి సంఘర్షణ వలన అవతరించిన దివ్య తేజోమూర్తి నరసింహమూర్తి. ఆ స్వామి ప్రహ్లాదుడిని కరుణించిన అనంతరం, వ్యక్తా వ్యక్త రూపునిగా, కొండగుహలలో, పర్వత సానువులలో ప్రకటితమైనాడు. ఆ నేపథ్యంలోని నృసింహధామం ఇది. దాదాపు 500 సంవత్సరాల క్రితం, శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో ఈ ఆలయం నిర్మితమైనదని చెబుతారు.
మూలాలు
[మార్చు]- ↑ http://epaper.sakshi.com/apnews/Madakasira/19122013/Details.aspx?id=2098305&boxid=25904232 Archived 2016-03-07 at the Wayback Machine సాక్షి 19.12.2013