Jump to content

భగత్‌సింగ్ నగర్

వికీపీడియా నుండి
భగత్‌సింగ్‌ నగర్‌
దర్శకత్వంవాలాజా క్రాంతి
కథవాలాజా క్రాంతి
నిర్మాతవాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తు
తారాగణంవిదార్థ్‌, ధృవిక, బెనర్జీ, అజయ్ ఘోష్
ఛాయాగ్రహణంరాజేష్ పీటర్, కల్యాణ్‌ సమి
కూర్పుజియాన్ శ్రీకాంత్
సంగీతంప్రభాకర్‌ దమ్ముగారి
నిర్మాణ
సంస్థ
గ్రేట్ ఇండియా మీడియా హౌస్
దేశం భారతదేశం
భాషతెలుగు

భగత్‌సింగ్‌ నగర్‌ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా.[1] గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ పై వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తు నిర్మించిన ఈ సినిమాకు వాలాజా క్రాంతి దర్శకత్వం వహించాడు.[2] విదార్థ్‌, ధృవిక, బెనర్జీ, అజయ్ ఘోష్, హరిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ఈ సినిమాలోని చరిత చూపని అనే పాటను ప్రకాష్ రాజ్ విడుదల చేయగా, ‘ఈ విశ్వమంత వ్యాపించిన’ పాటను శ్రీకాంత్, బెనర్జీ 11 నవంబర్ 2021న విడుదల చేయగా [3], ‘యుగ యుగమైనా తరగని వేదన’ పాటను చిత్ర యూనిట్‌ నవంబర్ 19న విడుదల చేసింది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: గ్రేట్ ఇండియా మీడియా హౌస్
  • నిర్మాతలు: వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాలాజా క్రాంతి
  • సంగీతం: ప్రభాకర్‌ దమ్ముగారి
  • పాటలు: సుధీర్ కుమార్ వరాల, విశ్వైక
  • సినిమాటోగ్రఫీ: రాజేష్ పీటర్, కల్యాణ్‌ సమి
  • ఎడిటర్: జియాన్ శ్రీకాంత్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (13 November 2021). "భగత్‌సింగ్‌ నగర్‌లో". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
  2. Namasthe Telangana (13 July 2021). "భగత్‌సింగ్‌ నగర్‌ కథ". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
  3. 10TV (12 November 2021). "భగత్‌సింగ్ నగర్ నుంచి శ్రీకాంత్ చేతుల మీదుగా సాంగ్" (in telugu). Archived from the original on 2021-11-12. Retrieved 21 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Andhrajyothy (20 November 2021). "యుగమైనా తరగని వేదన". Archived from the original on 2021-11-20. Retrieved 21 November 2021.