భగవతీ దేవి శర్మ
Appearance
మాతాజీ భగవతీ దేవి శర్మ | |
---|---|
జననం | 1926 సెప్టెంబరు 20 |
మరణం | 1994 సెప్టెంబరు 19 | (వయసు 67)
ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ | |
అంతకు ముందు వారు | శ్రీరామ్ శర్మ |
ఉద్యమం | యుగ్ నిర్మాణ్ యోజన మహిళా జాగరణ్ అభియాన్ |
జీవిత భాగస్వామి | శ్రీరామ్ శర్మ |
పిల్లలు | శైలబాల పాండ్య |
బంధువులు | ప్రణవ్ పాండ్య (అల్లుడు) |
భగవతీ దేవి శర్మ భారతీయ సంఘ సంస్కర్త. ఆమె భారతీయ సామాజికి సంస్కర్త పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య భాగస్వామి. ఆమె ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ సహ వ్యవస్థాపకురాలు,[1][2] మధుర నుండి ప్రచురించబడిన మాస పత్రిక అఖండ్ జ్యోతి (अखण्ड ज्योति) స్థాపకురాలు కూడా.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె 1946లో శ్రీరామ్ శర్మను వివాహం చేసుకుంది.[4] ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ నిర్వహణలో ఆమె అతనికి సహాయం చేసింది. అతని మరణం తర్వాత, ఆమె ఆ సంస్థకి అధిపతిగా బాధ్యతలు చేపట్టింది.[5] ఆమె అనుచరులు ఆమెను మాతాజీ అని పిలుస్తారు.[6][7]
సన్మానాలు
[మార్చు]- ఝాన్సీలోని ఒక పాఠశాలకు ఆమె పేరు పెట్టారు.[8][9]
- ఆమె వర్ధంతిని గిరిదిహ్లో నిర్వహిస్తారు.[10][11]
- ఆమె వర్ధంతి సందర్భంగా శాంతికుంజ్‌లో 105 దీపాలు వెలిగింస్తారు.[12][13]
- ఆమె వర్ధంతిని జార్ఖండ్‌లో ప్రకాత్య దివస్‌గా జరుపుకుంటారు.[14]
మూలాలు
[మార్చు]- ↑ Pariwar (AWGP), All World Gayatri. "Patron Founder". AWGP. Retrieved 2022-08-17.
- ↑ Heifetz, Daniel (2021-02-01). The Science of Satyug: Class, Charisma, and Vedic Revivalism in the All World Gayatri Pariwar (in ఇంగ్లీష్). State University of New York Press. ISBN 978-1-4384-8172-2.
- ↑ "Akhand Jyoti Jul-Aug 2020 by Akhand Jyoti Swadhyay". Issuu (in ఇంగ్లీష్). Retrieved 2022-10-26.
- ↑ Kumar, Ashish. A Citygraphy of Panchpuri Haridwar (in ఇంగ్లీష్). Clever Fox Publishing.
- ↑ McKean, Lise (1996-05-15). Divine Enterprise: Gurus and the Hindu Nationalist Movement (in ఇంగ్లీష్). University of Chicago Press. ISBN 978-0-226-56009-0.
- ↑ Heifetz, Daniel (2021-02-01). The Science of Satyug: Class, Charisma, and Vedic Revivalism in the All World Gayatri Pariwar (in ఇంగ్లీష్). State University of New York Press. ISBN 978-1-4384-8172-2.
- ↑ Kumar, Ashish. A Citygraphy of Panchpuri Haridwar (in ఇంగ్లీష్). Clever Fox Publishing.
- ↑ "Mata Bhagwati Devi Sharma Jhs Middle School, Jhansi - Reviews, Admissions, Fees and Address 2022". iCBSE (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-17.
- ↑ "MATA BHAGWATI DEVI SHARMA JHS". School.org.in.
- ↑ "गिरिडीह गायत्री शक्तिपीठ में भगवती देवी शर्मा का मनाया गया महाप्रयाण दिवस". NEWSWING (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-08-17.
- ↑ Kumar, Rinkesh (2021-09-20). "अखिल विश्व गायत्री परिवार की संस्थापिका भगवती देवी शर्मा का मनाया गया महाप्रयाण दिवस". 24 Jet News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-17.
- ↑ "भगवती देवी शर्मा की पुण्यतिथि पर शक्तिपीठ में जलाए गए दीप". Dainik Bhaskar.
- ↑ "भगवती देवी शर्मा का महानिर्वाण दिवस मना". Dainik Jagran (in హిందీ). Retrieved 2022-08-17.
- ↑ "प्रकाट्य दिवस के रुप में मनाई गई भगवती देवी शर्मा की जयंती". Hindustan Dainik (in hindi). Retrieved 2022-08-17.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)