భరత్ నగర్ మెట్రో స్టేషను
స్వరూపం
ఇండియన్ ఆయిల్ భరత్ నగర్ మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | భరత్ నగర్, సుల్తాన్ బాగ్, హైదరాబాదు, తెలంగాణ- 500018.[1] |
Coordinates | 17°27′50″N 78°25′40″E / 17.463997°N 78.4278693°E |
లైన్లు | ఎరుపురంగు లైను |
ఫ్లాట్ ఫారాలు | సైడ్ ప్లాట్‌ఫాం Platform-1 → ఎల్.బి. నగర్ Platform-2 → మియాపూర్ |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి, రెండు ట్రాకుల స్టేషను |
Platform levels | 2 |
పార్కింగ్ | పార్కింగ్ ఉంది |
Bicycle facilities | ఉంది |
Disabled access | |
ఇతర సమాచారం | |
Status | వాడుకలో ఉంది |
History | |
Opened | 29 నవంబరు 2017 |
విద్యుత్ లైను | 25 కెవి 50 Hz AC through overhead catenary |
భరత్ నగర్ మెట్రో స్టేషను (స్పాన్సర్‌షిప్ కారణంగా ఇండియన్ ఆయిల్ భరత్ నగర్), హైదరాబాదులోని భరత్ నగర్లో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది. భరత్ నగర్ ఎంఎమ్‌టిఎస్ స్టేషను, రైతు బజారు, టిఎస్‌ఆర్‌టిసి బస్ స్టాప్, ఏషియన్ సినీ ప్రైడ్, నల్లా పోచమ్మ గుడి, బంధన్ అపార్ట్‌మెంట్స్, యాక్సిస్ బ్యాంక్ ఎటిఎంలకు సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]
చరిత్ర
[మార్చు]2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]
స్టేషన్ వివరాలు
[మార్చు]నిర్మాణం
[మార్చు]భరత్ నగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.
సౌకర్యాలు
[మార్చు]స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]
స్టేషన్ లేఅవుట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
దక్షిణ దిశ | ఎల్.బి. నగర్→ వైపు → | |
ఉత్తర దిశ | → ← మియాపూర్ వరకు ← ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 https://www.ltmetro.com/metro_stations/
- ↑ "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 9 December 2020.
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Railకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.