భలేరాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భలేరాజా
భలేరాజా సినిమా పోస్టర్
దర్శకత్వంకె. షణ్ముగం
రచనకె. షణ్ముగం
నిర్మాతఎం. అరుళ్ సెల్వం
తారాగణంశివకుమార్
కమల్ హాసన్
జయసుధ
ఫటాఫట్ జయలక్ష్మి
శ్రీప్రియ
ఛాయాగ్రహణంపిఎన్ సుందరం
కూర్పుఎం.ఎస్. మణి
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
ఎం.ఎ.సి. ఫిల్మ్స్
విడుదల తేదీ
1977 సెప్టెంబరు 9 (1977-09-09)
సినిమా నిడివి
144 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

భలేరాజా 1977, సెప్టెంబరు 9న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఎం.ఎ.సి. ఫిల్మ్స్ పతాకంపై ఎం. అరుళ్ సెల్వం నిర్మాణ సారథ్యంలో కె. షణ్ముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకుమార్, కమల్ హాసన్, జయసుధ, ఫటాఫట్ జయలక్ష్మి, శ్రీప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[2][3]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • రచన, దర్శకత్వం: కె. షణ్ముగం
  • నిర్మాత: ఎం. అరుళ్ సెల్వం
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: పిఎన్ సుందరం
  • కూర్పు: ఎం.ఎస్. మణి
  • నిర్మాణ సంస్థ: ఎం.ఎ.సి. ఫిల్మ్స్

మూలాలు[మార్చు]

  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2015/04/1977-09091977.html?m=1
  2. "Bhale Raja (1977)". Indiancine.ma. Retrieved 2020-08-31.
  3. "Bhale Raja 1977". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-29. Retrieved 2020-08-31.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=భలేరాజా&oldid=3036174" నుండి వెలికితీశారు