భాద్రపద శుద్ధ తదియ
స్వరూపం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
భాద్రపద శుద్ధ తదియ లేదా భాద్రపద శుక్ల తదియ అనగా భాద్రపదమాసములో శుక్ల పక్షము నందు తదియ తిథి కలిగిన రోజు.
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- నందన నామ సంవత్సరం త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి - ప్రముఖ పండితులు.
- 1885 తారణ: శ్రీరాం వీరబ్రహ్మకవి - సహస్రావధాని, నానారాజస్య చరిత్ర కావ్యకర్త. (మ.1970)[1]
- 1937 ఈశ్వర: గాడేపల్లి కుక్కుటేశ్వరరావు - అవధాని, నవలారచయిత.(మ.2000).[2]
మరణాలు
[మార్చు]2007
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |