భారత పర్యటనలో దక్షిణ ఆఫ్రికా క్రికెట్ జట్టు 2015–16
భారతదేశము
దక్షిణ ఆఫ్రికా
రోజులు
29 సెప్టెంబర్ 2015 – 7 డిసెంబర్ 2015
Test series
One Day International series
Twenty20 International series
దక్షిణ ఆఫ్రికా జట్టు భారత పర్యటనను 29 సెప్టెంబరు నుండి 7 డిసెంబరు వరకు జరుగునని ఖరారు చేసింది.[1] ఈ పర్యటనలో నాలుగు టెస్ట్లు, ఐదు అంతర్జాతీయ వన్డేలు, మూడు అంతర్జాతీయ ట్వెంటీ 20 లతో పాటుగా రెండు పర్యటన మ్యాచ్లు (టూర్ మ్యాచ్) ఉన్నాయి.[2] భారతదేశంలో భారత్ మీద దక్షిణ ఆఫ్రికా క్రికెట్ జట్టు మొదటి సారిగా నాలుగు టెస్ట్ మ్యాచ్లు, అంతర్జాతీయ ట్వెంటీ 20 మ్యాచ్లు ఆడనున్నది.[3]