భూలోక రంభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూలోక రంభ
భూలోక రంభ సినిమా పోస్టర్
దర్శకత్వండి.యోగానంద్
తారాగణంజెమినీ గణేశన్
అంజలీదేవి
రాజసులోచన
ఇ.వి.సరోజ
రేలంగి
సంగీతంసి.ఎన్.పాండురంగన్
విడుదల తేదీs
14 మార్చి, 1958
దేశంభారతదేశం
భాషతెలుగు

భూలోక రంభ డి.యోగానంద్ దర్శకత్వంలో 1958, మార్చి 14న విడుదలైన సినిమా. తమిళ తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరణ జరిగింది. తమిళ చిత్రం భూలోక రంబై అదే సంవత్సరం జనవరిలో విడుదలైంది.

నటీనటులు

[మార్చు]
 • జెమినీగణేశన్
 • అంజలీదేవి
 • చలం
 • ఆర్.నాగేశ్వరరావు
 • రాజసులోచన
 • రేలంగి
 • ముక్కామల
 • ఇ.వి.సరోజ
 • జోగారావు
 • బాబ్జీ
 • శ్రీవాత్సవ
 • మద్దాలి
 • బలరాం
 • ఎం.సరోజ
 • ఎం.లక్ష్మీప్రభ
 • బి.సరోజా దేవి
 • రీటా
 • సీత

సాంకేతికవర్గం

[మార్చు]
 • దర్శకుడు : డి.యోగానంద్
 • పాటలు, మాటలు: సముద్రాల జూనియర్
 • సంగీతం: సి.ఎన్.పాండురంగన్
 • కళ: మాధవన్ పిళ్లై, సోమయ్య
 • నృత్యాలు: మాధవన్, వి.పి.బలరాం, పసుమర్తి కృష్ణమూర్తి

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గాయనీ గాయకులు
1 ఎర్రగిరి వాసులం ఏలేలో మేము ఎరుక చెప్పి మాధవపెద్ది, ఎ.జి.రత్నమాల, కె.రాణి బృందం
2 లోయలలొ హాయిగొనే కోయకులం మాది కోయిలమ్మ మా గురువు ఎ.జి.రత్నమాల బృందం
3 రామ సంగీత నాటకం మాధవపెద్ది, పిఠాపురం, ఎ.జి. రత్నమాల, కె. రాణి
4 రారాజుల పసికూన పెరుగునదీ చెరలోన దైవముల తీరిదే పి.సుశీల
5 దేవి దయగనవే భవాని దీవనలీయగదే గౌరి రావు బాలసరస్వతీ దేవి
6 ఘమ ఘమలాడే పూవులా ఝుమ ఝుమమూగే తేనెలా జిక్కి
7 కలికి నెలరాజు పలికె కతలేని చిలికపోతే విలాసాల ఎ.ఎం.రాజా,పి.సుశీల
8 ఓ మనోహరా జడివాన నడిసాగరాన పడవాయె బ్రతుకీ రాధా జయలక్ష్మి, ఎ.ఎం.రాజా
9 ఓయి ప్రేమ వైణికా శృతిలో చేరకే పలికే తీగలా సమశృతి పి.సుశీల

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భూలోక_రంభ&oldid=3846855" నుండి వెలికితీశారు