మంకాల్ వైద్య
స్వరూపం
| మంకాల్ సుబ్బా వైద్య | |||
| |||
మత్స్య, ఓడరేవులు & లోతట్టు రవాణా శాఖ మంత్రి
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 27 మే 2023[1] | |||
| గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
|---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2023 | |||
| ముందు | సునీల్ బిలియా నాయక్ | ||
| నియోజకవర్గం | భత్కల్ | ||
| పదవీ కాలం 2013 – 2018 | |||
| ముందు | జె. డి. నాయక్ | ||
| తరువాత | సునీల్ బిలియా నాయక్ | ||
| నియోజకవర్గం | భత్కల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
మంకాల్ ఎస్. వైద్య (జననం 5 జూన్ 1972) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో మత్స్య, ఓడరేవులు & లోతట్టు రవాణా శాఖల మంత్రి పని చేస్తున్నాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Mankal Vaidya sworn as Cabinet Minster in Government of Karnataka". 27 May 2023.
- ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Bhatkal". Election Commission of India. 13 May 2023. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.