మంగళసూత్రం (అయోమయ నివృత్తి)
స్వరూపం
- మంగళసూత్రం ధరించడం ఒక హిందూ సాంప్రదాయం.
- మంగళసూత్రం (1939 సినిమా), నాగయ్య, కాంచనమాల నటించారు.
- మంగళసూత్రం (1946 సినిమా), కోన ప్రభాకరరావు, లక్ష్మీరాజ్యం నటించారు.
- మంగళసూత్రం (1966 సినిమా), ఎన్.టి.రామారావు, దేవిక నటించారు.