కాంచనమాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రసిద్ధ సినీనటి కాంచనమాల గురించిన వ్యాసం కోసం ఇక్కడ చూడండి.

కాంచనమాల శూరసేనుని పుత్రిక, మలయధ్వజుని భార్య. కాంచనమాల పూర్వ జన్మంలో విశ్వావసుడను గంధర్వరాజు కుమార్తె అయిన విద్యావతి.[1]

ఆధునిక మధురై రాజ్య మొదటి రాజు, మలయధ్వజ పాండ్యన్ శూరసేన మహారాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు[2]. అతని భార్య పేరు కాంచనమల. ఆమె కుమార్తె రాణి మీనాక్షి దేవి. ఈ మీనాక్షి దేవి పేరుతో ప్రపంచ ప్రఖ్యాత మీనాక్షి దేవాలయం నిర్మించబడింది. సుందరేశ్వరుడు మీనాక్షిని వివాహం చేసుకున్నాడు[3].

మూలాలు[మార్చు]

  1. పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో, ఏలూరు, 2007, పేజీ: 83.
  2. "Tamil queen in ayodya :)". History Forum (in ఆంగ్లం). Retrieved 2020-05-09.
  3. "Dravidian Queen (1320 BC) in North India". Tamil Brahmins Community (in ఆంగ్లం). Retrieved 2020-05-09.
"https://te.wikipedia.org/w/index.php?title=కాంచనమాల&oldid=2974609" నుండి వెలికితీశారు