Jump to content

మంచివారు మావారు

వికీపీడియా నుండి
మంచివారు మావారు
(1989 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఐ.వి.శశి
తారాగణం డా. రాజశేఖర్ ,
జీవిత ,
బ్రహ్మానందం,
సుత్తివేలు,
శ్రీలక్ష్మి
సాధన
సంగీతం పుహళేంది
నిర్మాణ సంస్థ జె.ఆర్.ఆర్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

మంచివారు మావారు 1989 డిసెంబరు 1న విడుదలైన తెలుగు చలన చిత్రం. జె.ఆర్.ఆర్. పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో రాజశేఖర్, జీవిత జంటగా నటించారు.ఈ చిత్రం ఐ.వి.శశి దర్శకత్వంలో తెరకెక్కినది.ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • చిత్రాను వాదం, దర్శకుడు: ఐ.వి.శశి
  • కధ: శ్రీ కుమరన్ తంబి
  • మాటలు: దివాకర్ బాబు
  • పాటలు: జాలాది రాజారావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, లతిక
  • సంగీతం: శ్యామ్
  • ఫోటోగ్రఫీ: వి.జయరామ్
  • కూర్పు: కె.నారాయణన్
  • కళ: ఐ.వి.సతీష్ బాబు
  • నృత్యం: ప్రమీలారాణి
  • కాస్ట్యూమ్స్: అప్పారావు
  • నిర్వహణ: ఎ.రఘురామ్
  • అసోసియేట్ డైరెక్టర్: భీమనేని శ్రీనివాసరావు
  • కో డైరెక్టర్: శశి మోహన్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.ఎం.రత్నం
  • నిర్మాతలు: గుణశేఖరన్, జీవిత, పద్మజ
  • నిర్మాణ సంస్థ: జె.ఆర్.ఆర్.ప్రొడక్షన్స్
  • విడుదల:1989.

పాటల జాబితా

[మార్చు]
  • ఇలా ఈ నవ్వులే గులాబీ పువ్వులై విరియాలి, రచన:సిరివెన్నెల, గానం.ఎస్ . పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, లతిక
  • పసుపు కుంకుమ జీవితాలు పాడుతున్నవి స్వాగతాలు, రచన: జాలాది, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర.

మూలాలు

[మార్చు]
  1. "Manchivaru Maavaru (1989)". Indiancine.ma. Retrieved 2025-08-04.