మంజు నడగోడ
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మంజు నడగోడ | ||||||||||||||
పుట్టిన తేదీ | బెల్గాం, కర్ణాటక | 1976 జూలై 11||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 49) | 1995 డిసెంబరు 1 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||
| |||||||||||||||
మూలం: CricketArchive, 2020 మే 9 |
మంజు నడగోడ, కర్ణాటకకు చెందిన మాజీ వన్డే క్రికెటర్. వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఒకేఒక్క వన్డే ఇంటర్నేషనల్‌లో ఆడింది.[1][2]
జననం
[మార్చు]మంజు నడగోడ 1976, జూలై 11న కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది.[3]
క్రికెట్ రంగం
[మార్చు]1995 డిసెంబరు 1న పాట్నా వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో ఆడింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "M Nadgoda". Cricinfo. Retrieved 2023-08-14.
- ↑ "M Nadgoda". CricketArchive. Retrieved 2023-08-14.
- ↑ "Manju Nadgauda Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
- ↑ "ENG-W vs IND-W, England Women tour of India 1995/96, 3rd ODI at Patna, December 01, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.