మంజు వార్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంజు వార్యర్
Manju Warrier 2.jpg
జననంమంజు వార్యర్
సెప్టెంబరు 10, 1978
నాగర్ కోయిల్, తమిళనాడు, భారతదేశం
నివాస ప్రాంతంపుళ్ళు, త్రిసూర్, కేరళ, భారతదేశం
వృత్తిసినిమా నటి, నృత్య కళాకారిణి
క్రియాశీలక సంవత్సరాలు1995–1999, 2014–ప్రస్తుతం
భార్య / భర్తదిలీప్
పిల్లలు1
బంధువులుమధు వార్యర్ (అన్నయ్య)

మంజు వార్యర్, ప్రముఖ భారతీయ సినీ నటి, నృత్య కళాకారిణి. ఆమె ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించింది.[1]

ఆమె తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆమె నటించిన సల్లాపం, ఏ పళయుం కదన్ను, తూవల్ కొట్టరం, కలియట్టం, కృష్ణగుదియిల్ ఒరు ప్రనయకలదు(1997), దయ, ప్రణయవర్ణంగళ్, సమ్మర్ ఇన్ బెత్లెహెం, కన్మదం(1998), పత్రం(1999). ఏ పళయుం కదన్ను సినిమాలోని నటనకుగానూ మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది. ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది.[2]

మూలాలు[మార్చు]

  1. "It's Mohanlal v/s Manju Warrier this weekend". Rediff.com. 21 May 2014. Retrieved 2014-05-21.
  2. "Rahman bags 12th Filmfare award". Pvv.ntnu.no. Retrieved 2013-10-19. CS1 maint: discouraged parameter (link)

ఇతర లింకులు[మార్చు]