లలితం సుందరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లలితం సుందరం
అధికారిక పోస్టర్ విడుదల
దర్శకత్వంమధు వారియర్
రచనప్రమోద్ మోహన్
నిర్మాతమంజు వారియర్
కొచుమోన్
తారాగణంబిజు మీనన్
మంజు వారియర్
సాయిజు కురుప్
దీప్తి సతి
అను మోహన్
ఛాయాగ్రహణంపి. సుకుమార్
గౌతమ్ శంకర్
కూర్పులిజో పాల్
సంగీతంబిజిబాల్
నిర్మాణ
సంస్థలు
మంజు వారియర్ ప్రొడక్షన్స్
సెంచరీ ఫిల్మ్స్
పంపిణీదార్లుడిస్నీ+ హాట్‌స్టార్
విడుదల తేదీ
2022 మార్చి 18 (2022-03-18)
సినిమా నిడివి
120 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

లలితం సుందరం 2022, మార్చి 18 న విడుదల అయిన మలయాళ చిత్రం.[1]సినిమాకి మధు వారియర్ దర్శకత్వం వహించాడు. ఇందులో బిజు మీనన్, మంజు వారియర్, సైజు కురుప్, దీప్తి సతి, అను మోహన్ నటించారు. మంజు వారియర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కోచుమోన్‌తో కలిసి మంజు వారియర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.[2] ఈ సినిమా 'సింపుల్ ఈజ్ బ్యూటిఫుల్' అనే ఆంగ్ల చిత్రానికి అనువాదం.

కథ[మార్చు]

సన్నీ, అన్నీ, వారి తమ్ముడు జెర్రీ వారి తీరిక లేని జీవితాల కారణంగా వారు తండ్రిని ఎక్కువగా కలువలేకపోతారు. తోబుట్టువులు అందరు  వారి తల్లి వర్ధంతి కోసం తిరిగి వాళ్ళ ఊరికి వస్తారు. వాళ్ళ తల్లి చివరి కోరికను తీర్చాలని అందరు నిర్ణయించుకుంటారు. ఆ కోరికను ఎలా తీరుస్తారనేది మిగతా కథ.[3]

నటవర్గం[మార్చు]

  • బిజు మీనన్ (సన్నీ మేరీ దాస్‌) [4]
  • మంజు వారియర్ (అన్నీ మేరీ దాస్) [5]
  • అను మోహన్ (జెర్రీ మేరీ దాస్)
  • రఘునాథ్ పలేరి (దాస్)
  • సైజు కురుప్ (సందీప్‌)
  • దీప్తి సతి (సిమీ)
  • సుధీష్ (రాజేష్)
  • రెమ్యా నంబీసన్ (సోఫీ)
  • జరీనా వాహబ్ (మేరీ దాస్)
  • మధు వారియర్ (డాక్టర్)
  • హరికుమార్ (సంగీత దర్శకుడు)
  • ఆశా అరవింద్ (ప్రియ)
  • అశ్విన్ వారియర్, తెన్నాల్ అభిలాష్ (అన్నీ మేరీ దాస్ పిల్లలు)
  • అంజనా అప్పుకుట్టన్ (లిసీ)
  • వినోద్ థామస్ (జేవియర్‌)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "'Lalitham Sundaram' location stills affirm that the film is all fun! - Times of India". The Times of India. Retrieved 2022-04-02.
  2. "I want to produce good movies: Manju Warrier". English.Mathrubhumi. Retrieved 2022-04-02.
  3. Jha, Subhash K. (2022-04-02). "Review Of Lalitha Sundaram: A Sweet Ode To The Joint Family". IWMBuzz. Retrieved 2022-04-02.
  4. "Biju Menon, Manju Warrier reunite for Lalitham Sundaram". The New Indian Express. Retrieved 2022-04-02.
  5. "Manju Warrier portrays an entrepreneur in brother Madhu's Lalitham Sundaram - Times of India". The Times of India. Retrieved 2022-04-02.