దీప్తి సతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దీప్తి సతి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2015లో మలయాళం సినిమా నీ-నాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత జాగ్వార్, సోలో, లక్కీ, డ్రైవింగ్ లైసెన్స్  చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.[1]

అందాల పోటీ[మార్చు]

దీప్తి సతి పాంటలూన్ ఫ్రెష్ ఫేస్ హంట్ పోటీతో తన మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించి ఇంప్రెసారియో మిస్ కేరళ 2012 టైటిల్‌ను గెలుచుకుంది. 

  • 2012లో ఇంప్రెసారియో మిస్ కేరళ
  • 2013లో నేవీ క్వీన్
  • 2014లో భారతీయ యువరాణి - మొదటి రన్నరప్
  • ఫెమినా మిస్ ఇండియా 2014 – మిస్ టాలెంటెడ్ 2014 & మిస్ ఐరన్ మైడెన్ 2014.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2015 నీ-నా నీనా మలయాళం తొలి మలయాళ చిత్రం
2016 జాగ్వర్ ప్రియా కన్నడ,

తెలుగు

తొలి కన్నడ చిత్రం

తొలి తెలుగు సినిమా

2017 పుల్లిక్కారన్ స్టారా మంజిమ మలయాళం
సోలో డైసీ మలయాళం

తమిళం

తొలి తమిళ చిత్రం
లవకుశ జెన్నిఫర్ మలయాళం
2019 లక్కీ జియా మరాఠీ తొలి మరాఠీ చిత్రం
డ్రైవింగ్ లైసెన్స్ భామ మలయాళం
2021 నానుమ్ సింగిల్ థాన్ శ్వేత తమిళం
రణం కన్నడ
2022 లలితం సుందరం సిమీ మలయాళం
లో జెన్నిఫర్ ఫెర్నాండెజ్ మలయాళం
పఠోన్పథం నూట్టండు సావిత్రి / వెలుంబి పనిక్కతి మలయాళం
ఒట్టు ఐటెం డాన్సర్ మలయాళం అతిధి పాత్ర
రెండగం ఐటెం డాన్సర్ తమిళం అతిధి పాత్ర
గోల్డ్ రాధ మలయాళం అతిధి పాత్ర

టెలివిజన్[మార్చు]

సంవత్సరం ప్రోగ్రామ్ పేరు పాత్ర ఛానెల్ భాష
2017 మిడుక్కి న్యాయమూర్తి మజావిల్ మనోరమ మలయాళం
2020 కామెడీ స్టార్స్ సీజన్ 2 న్యాయమూర్తి ఏషియానెట్ మలయాళం
2020 చుంకాను చాకోచన్ ప్రదర్శకుడు ఏషియానెట్ మలయాళం
2021 రెడ్ కార్పెట్ మెంటార్ అమృత టీవీ మలయాళం

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం ప్రోగ్రామ్ పేరు పాత్ర నెట్‌వర్క్ భాష
2019 పియర్లిష్ దీప్తి యూట్యూబ్ మలయాళం
2019 ఓన్లీ ఫర్ సింగిల్స్ రంజీత MX ప్లేయర్ హిందీ [2]
2020 సిన్ నందిత ఆహా తెలుగు[3]
2020 లాక్ డౌన్ టాక్స్ దీప్తి సతి యూట్యూబ్ మలయాళం

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (11 June 2023). "మల్టీ టాలెంట్​తో మస్త్​ క్రేజ్​". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023. {{cite news}}: zero width space character in |title= at position 14 (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "MX Player's 'Only For Singles' to start streaming from 28 June". The Times of India. 24 June 2019. Archived from the original on 15 October 2019. Retrieved 1 February 2020.
  3. Sakshi (15 January 2023). "సరదాగా చేసిన ర్యాంప్‌ వాక్‌..హీరోయిన్‌ని చేసింది". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.