Jump to content

విడుదల పార్ట్ 2

వికీపీడియా నుండి
విడుదల పార్ట్ 2
దర్శకత్వంవెట్రిమారన్
స్క్రీన్ ప్లే
దీనిపై ఆధారితంతునైవన్ 
by బి. జయమోహన్
వెంగైచామి 
by తంగం
నిర్మాతఎల్రెడ్ కుమార్
వెట్రిమారన్
తారాగణం
ఛాయాగ్రహణంఆర్. వెల్‌రాజ్
కూర్పుఆర్. రామర్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థలు
  • ఆర్.ఎస్.ఇన్ఫోటైన్‌మెంట్
  • గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ
పంపిణీదార్లురెడ్ జెయింట్ ఫిలిమ్స్
విడుదల తేదీs
31 జనవరి 2024 (2024-01-31)(అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్‌డ్యామ్)
20 డిసెంబరు 2024 (భారతదేశం)
దేశంభారతదేశం
భాషతెలుగు

విడుదల పార్ట్ 2 2024లో విడుదలకానున్న సినిమా.[1] ఆర్.ఎస్.ఇన్ఫోటైన్‌మెంట్|గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్ నిర్మించిన ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. సూరి, విజయ్​ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 8న, ట్రైలర్‌ను డిసెంబర్ 8న విడుదల చేసి,[2] సినిమాను డిసెంబర్ 20న శ్రీవేధాక్షర మూవీస్‌ బ్యానర్‌పై చింతపల్లి రామారావు తెలుగులో చేయనున్నాడు.[3][4]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (13 December 2024). "వీర విప్లవగాథ... 'విడుదల2'". Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  2. "విజయ్ సేతుపతి మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది! | Vijay Sethupathi Vidudala 2 Official Telugu Trailer Out Now | Sakshi". Sakshi. 8 December 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  3. "అణచివేత నుంచి ఉద్భవించిన విప్లవం". NT News. 12 December 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  4. "'విడుదల 2' తెలుగు హక్కులు నిర్మాత చింతపల్లి రామారావుకే". Sakshi. 4 November 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  5. "'Viduthalai 2' first look out now! Vijay Sethupathi and Manju Warrier starrer promises a film on valour and love". The Times of India. 17 July 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  6. The Times of India (26 July 2023). "Manju Warrier roped in for a key role in 'Viduthalai Part 2'". Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.

బయటి లింకులు

[మార్చు]