వేట్టయన్
Appearance
వేట్టయన్ | |
---|---|
దర్శకత్వం | టి.జె. జ్ఞానవేల్ |
రచన | టి.జె. జ్ఞానవేల్ |
నిర్మాత | సుభాస్కరన్ అల్లిరాజా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎస్.ఆర్. కతీర్ |
కూర్పు | ఫిలోమిన్ రాజ్ |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | లైకా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 10 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తమిళం |
బడ్జెట్ | ₹ 160 కోట్లు[1][2] |
వేట్టయన్ 2024లో విడుదలైన సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ సినిమాకు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమా అక్టోబర్ 10న సినిమాను విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- రజినీకాంత్
- అమితాబ్ బచ్చన్
- ఫహాద్ ఫాజిల్
- రానా దగ్గుబాటి
- మంజు వారియర్
- రితికా సింగ్
- అభిరామి
- దుషారా విజయన్[5]
- రోహిణి
- రావు రమేష్
- అనంత్ నాగ్
- రమేష్ తిలక్
- రక్షణ్
- జీఎం సుందర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
- నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్
- సంగీతం: అనిరుధ్ రవిచందర్
- సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్. కతీర్
- ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
మూలాలు
[మార్చు]- ↑ "தலைவர் 170 படத்தின் பட்ஜெட் இவ்ளோதானா ?? தலைவர் படத்துக்கு கொஞ்சம் கம்மி பட்ஜெட்தான்..." [Is this the budget of Thalaivar 170? Leader's film has a somewhat low budget...]. Samayam. 5 October 2023. Archived from the original on 13 March 2024. Retrieved 13 March 2024.
- ↑ Barker, Stephen (24 April 2024). "Thalaivar 170: Cast, Story, Trailer & Everything We Know About The Vettaiyan Movie". Screen Rant (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2024. Retrieved 24 April 2024.
- ↑ Chitrajyothy (20 August 2024). "రిలీజ్ డేట్ ఖరారు". Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.
- ↑ Prajashakti (19 August 2024). "అక్టోబర్ 10న 'వేట్టైయాన్' విడుదల". Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.
- ↑ Chitrajyothy (12 July 2024). "అప్పటికి పయనించని దేశం ఉండకూడదు!". Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.