మంతెన అనంత వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంతెన అనంత వర్మ

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
ముందు ముప్పలనేని శేషగిరి రావు
తరువాత గాదె వెంకటరెడ్డి
నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

మంతెన అనంత వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం[మార్చు]

మంతెన అనంత వర్మ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున బాపట్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. మంతెన అనంత వర్మ 2021 ఏప్రిల్ 7న తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్య‌మంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరాడు.[1]

మూలాలు[మార్చు]

  1. Sakshi (7 April 2021). "టీడీపీకి మరో షాక్‌.. వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.