మంత్రిపాలెం (పరవాడ)
స్వరూపం
మంత్రిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°15′04″N 81°00′23″E / 16.251151°N 81.006296°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండలం | పరవాడ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 531021 |
ఎస్.టి.డి కోడ్ |
మంత్రిపాలెం, విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలానికి చెందిన గ్రామం.[1]. ఈ గ్రామం పరవాడకు 9 కిలోమీటర్ల దూరంలో, అనకాపల్లికి 9 కిలోమీటర్ల దూరంలో, సబ్బవరానికి 13 కిలోమీటర్ల దూరంలో, గాజువాకకి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో రామాలయం, శివాలయం ఉన్నాయి.ఈ గ్రామం జాతీయ రహదారి (లంకెలపాలెం) జాతీయ రహదారి -5)కు 1.2 కి.మీ. దూరంలో ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ) కళాశాల ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-12.