మగ్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మగ్గం నేస్తున్న మహిళ.
సాంప్రదాయక చేనేతలో వాడబడే మగ్గం

మగ్గం అనేది వస్త్రాలను తయారు చేసేందుకు ఉపయోగంచు సాధనం. దీనిని ఉపయోగించు వారనిని నేతకారుడు అని, దీనిపై చేయు పనిని చేనేత అని అంటారు.

అవయవవ్యుత్పత్తి(శబ్దలక్షణము)[మార్చు]

1404 లో ఇది వస్త్రాలుగా నేత దారం ప్రారంభించడానికి ఉపయోగించే ఒక యంత్రం అని అర్థం. 1838 నాటికి ఇది దారం నూలు తో వస్త్రాలను తయారి యంత్రం అని వాడుకరిలోకి వచింది.

మగ్గాలు-రకాలు[మార్చు]

సాంప్రదాయ మగ్గాలు

పూర్వం నుండి వాడబడుతున్న మగ్గాలు. వీటిని మొత్తం చెక్కతో చేస్తారు. కొన్ని చోట్ల మాత్రమే ఇనుము వాడకం జరుగుతుంది. వీటిని వాడటం సులభం వీటిపై తుండ్లు, తువ్వాలు, చీరలు, పంచెలు, తలగుడ్డలు(పంజాబీల) నేస్తారు.

మరమగ్గాలు

వీటిని ఉపయోగించుటకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వీటి వాడకంలో ఇనుము అధికం. దీనికి ఎక్కువ స్థలం అవసరం లేదు.

వీటిపై పట్టుచీరలు, శిల్కు తువ్వాళ్ళు, పట్టు పంచెలు, జరీతో కూడిన చీరలు, పంచెలు వంటివి నేస్తారు.

మూలాలు[మార్చు]


గ్రంథసూచిక[మార్చు]

భాహ్యా లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మగ్గం&oldid=2127440" నుండి వెలికితీశారు