తువ్వాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తువ్వాలు

తువ్వాలు (ఆంగ్లం Towel) ముఖం, ఒళ్ళు తుడుచుకోవడానికి వాడే బట్ట. వీటిని నీరు పీల్చడానికి అనువుగా నూలు (Cotton) దారాలతో అల్లి తయారుచేస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=తువ్వాలు&oldid=2952385" నుండి వెలికితీశారు