మధుమతి (2013)
Appearance
మధుమతి | |
---|---|
దర్శకత్వం | రాజ్ శ్రీధర్ |
స్క్రీన్ ప్లే | రాజ్ శ్రీధర్ |
కథ | రాజ్ శ్రీధర్ |
నిర్మాత | కడియం రమేష్ కె. రాణిశ్రీధర్ |
తారాగణం | ఉదయభాను, దీక్షా, శివకుమార్ |
ఛాయాగ్రహణం | రాజ్ శ్రీధర్ |
సంగీతం | రాజ్ కిరణ్ |
విడుదల తేదీ | 13 డిసెంబరు 2013 |
సినిమా నిడివి | 179 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మధుమతి 2013, డిసెంబర్ 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉదయభాను, దీక్షా, శివకుమార్ నటించగా, రాజ్ కిరణ్ సంగీతం అందించారు.[1][2][3]
నటవర్గం
[మార్చు]- ఉదయభాను [4]
- దీక్ష
- విష్ణుప్రియన్
- సీత
- తెలంగాణ శకుంతల
- ప్రభాస్ శ్రీను
- వేణు
- సతీష్
- కోటేశ్వరరావు
- నాగభైరవ అరుణ్ కుమార్[5]
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజ్ శ్రీధర్
- నిర్మాత: కడియం రమేష్, కె. రాణిశ్రీధర్
- సంగీతం: రాజ్ కిరణ్
- ఛాయాగ్రహణం: రాజ్ శ్రీధర్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "మధుమతి". telugu.filmibeat.com. Retrieved 17 November 2018.
- ↑ Official website of Madhumati, GapBanner.com, 2013, archived from the original on 2016-12-07, retrieved 2018-11-17
- ↑ Madhumati movie launch pressmeet
- ↑ Udayabhanu to sparkle as 'Madhumati', archived from the original on 2013-07-07, retrieved 2018-11-17
- ↑ Madhumati Telugu Movie Review, Rating