మనసు - మమత
Appearance
మనసు - మమత | |
---|---|
దర్శకత్వం | మౌళి |
రచన | డి.వి. నరసరాజు |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | నరేష్, సితార, రావు గోపాలరావు, శుభలేఖ సుధాకర్, రాళ్ళపల్లి |
సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1990 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మనసు - మమత 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, సితార జంటగా నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: మౌళి
- నిర్మాత: రామోజీరావు
- మాటలు: డి.వి. నరసరాజు
- సంగీతం: ఎం.ఎం. కీరవాణి
- నిర్మాణ సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[2][3]
- ఏం కోపం చాలించు (రచన: వేటూరి సుందరరామ్మూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
- మధుమాసం (రచన: వేటూరి సుందరరామ్మూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
మనసు మమత (1960 సినిమా)
[మార్చు]ఇదే పేరుతో మరొక సినిమా అంతకు ముందు (1960 దశకంలో?) నిర్మింపబడింది గాని అది విడుదల కాలేదు. ఆ సినిమా గురించిన కొన్ని వివరాలు
- ఎస్.ఎస్.వి.ఎస్. ప్రొడక్షన్స్
- నిర్మాత: ఎలమంచిలి రాంబాబు
- దర్శకత్వం: కె రాధాకృష్ణ ( కూర్పు)
- సంగీతం: ఎస్.డి. బాబూరావు
- అందులో పాటలు
- . కర్షకుడా దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా - ఘంటసాల బృందం - రచన: కె. వసంతరావు
- నమో శ్రీనివాసా (శ్లోకం) - ఘంటసాల *
- మమతలలో మధురిమగా పలికే - ఘంటసాల, ఎస్.జానకి - రచన: ఎలమంచిలి రాంబాబు
- మనసులో మాలిక - ఘంటసాల, ఎస్. జానకి - రచన: కె. వసంతరావు *
మూలాలుట
[మార్చు]- ↑ Cineradham, Movies. "Manasu Mamatha (1990)". www.cineradham.com. Retrieved 18 August 2020.[permanent dead link]
- ↑ NaaSongs, Songs. "Manasu Mamatha". www.naasongs.co. Retrieved 18 August 2020.
- ↑ MovieGQ, Songs. "Manasu Mamatha 1990". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 18 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మనసు - మమత
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)