Jump to content

మనోహర్ నాయక్

వికీపీడియా నుండి
మనోహర్ నాయక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
(1995-1999)
(2004-2009)
(2009-2014)
(2014 - 2019)
ముందు సుధాకరరావు నాయక్
తరువాత ఇంద్రనీల్ నాయక్
నియోజకవర్గం పుసాద్

పదవీ కాలం
నవంబర్ 2004 – డిసెంబర్ 2008
ముందు ఆర్. ఆర్. పాటిల్

పదవీ కాలం
డిసెంబర్ 2008 – నవంబర్ 2010

పదవీ కాలం
నవంబర్ 2010 – సెప్టెంబర్ 2014
తరువాత రాధాకృష్ణ విఖే పాటిల్

నందుర్బార్ జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి
పదవీ కాలం
(1 నవంబర్ 2004 – 4 నవంబర్ 2008)

యావత్మల్ జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి
పదవీ కాలం
(8 డిసెంబర్ 2008 – 6 నవంబర్ 2009)

వ్యక్తిగత వివరాలు

జననం (1943-07-01)1943 జూలై 1
గహులి గ్రామం, యవత్మాల్ జిల్లా , మహారాష్ట్ర , భారతదేశం
సంతానం ఇంద్రనీల్ నాయక్

మనోహర్ రాజుసింగ్ నాయక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు పుసాద్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]

మనోహర్ నాయక్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ మేనల్లుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుధాకరరావు నాయక్ సోదరుడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

మనోహర్ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పుసాద్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 ఎన్నికలలో ఓడిపోయి తిరిగి 2004, 2009,[3] 2014 ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై,[4] నవంబర్ 2004 నుండి సెప్టెంబర్ 2014 వరకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పని చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (7 October 2019). "In many seats of Maharashtra, election contest all in the family" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  2. Hindustan Times (26 November 2024). "Maharashtra polls: Naik family has won Yavatmal's Pusad seat for 72 years" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. The Times of India (24 November 2024). "Pusad's 'blue bloods' have not lost seat since Maha formation". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.